నెల్లూరు, అక్టోబర్ 17: ఇప్పటి వరకు అనేక రకాల వస్తువులతో తయారు చేసిన అద్భుతమైన విగ్రహాలు చూసుంటాం...అయితే కేవలం అట్ట ముక్కలతో పంచ లోహాలతో చేసిన దేవతా మూర్తుల విగ్రహాలను మించినట్లు విగ్రహాలు తయారీ చూశారా? అది కూడా కేవలం మన ఇంటికి కొరియర్ ప్యాకింగ్ కోసం వచ్చే అట్ట ముక్కలతో పంచలోహ విగ్రహాలను మించినట్లు కనిపించే విగ్రహాలను తయారు చేస్తున్నాడు. నెల్లూరు నగరానికి చెందిన సంతానం నరసింహన్ ఈ విగ్రహాలను తయారు చేస్తున్నాడు.