Anchor Pradeep : పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్.. ఏమన్నారంటే..
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ సుపరిచితమే. పలు రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి తనదైన కామెడీ పంచులతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
