AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Riddhi Kumar: సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి..

రిద్ధి కుమార్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె 2018లో తెలుగు సినిమా లవర్ తో తొలిసారిగా నటించింది. కుమార్ క్యాండీ తో వెబ్‌లోకి ప్రవేశించింది. 2022లో హ్యూమన్ ఆమె ఓ  సిరీస్‌లో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తన మూవీ విషయాలు, ఫోటోషూట్స్ ఆడమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తుంది. అలాగే తాజాగా ఈ వయ్యారి భామా షేర్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తున్న కుర్రాళ్ల.  

Prudvi Battula
|

Updated on: Apr 03, 2025 | 2:07 PM

Share
రిద్ధి కుమార్.. లవర్ సినిమాతో చలన చిత్ర అరంగేట్రం చేసింది. రాజ్ తరుణ్ సరసన కథానాయకిగా ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ధి.

1 / 5
రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు తళుక్కున మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది. ఇక ఇప్పటివరకు మరో తెలుగు సినిమా చేయలేదు. ఈ బ్యూటికి అనుకున్నంతగా అవకాశాలు కూడా టాలీవుడ్ లో రావడం లేదు.

2 / 5
అలాగే అటు మలయాళంలోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో ఈబ్యూటీ గ్లామర్ రోల్స్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ భామకు అవకాశాలు అంతగా రావడం లేదని టాక్ వినిపిస్తుంది.

3 / 5
దీంతో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో అలరిస్తుంది. వరుస ఫోటోషూట్స్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది ఈ వయ్యారి భామ.

4 / 5
ఎప్పుడు సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటూ తన మూవీ విషయాలు, ఫోటోషూట్స్ ఆడమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తుంది. అలాగే తాజాగా ఈ వయ్యారి భామా షేర్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తున్న కుర్రాళ్ల. 

5 / 5
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..

అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్

ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?

9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH

పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..

రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..

గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్

అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే

Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..

ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!