AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritha Aiyer: క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ల మనసు దోచేస్తున్న అమృతా

తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ

Prudvi Battula
|

Updated on: Mar 04, 2023 | 3:14 PM

Share
తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్

1 / 5
మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ

2 / 5
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్

3 / 5
ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ భామ. ఆ తర్వాత శ్రీవిష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించింది

4 / 5
ప్రస్తుతం ఆమె యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్న హనుమాన్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి

5 / 5
Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?

ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!

ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు

జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..

క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?