తీగ జాతికి చెందిన నల్లేరు మొక్కను వజ్రవల్లి, అస్థి సంహారక అని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. నల్లేరు తీగ వల్లన కలిగే లాభాలు గ్రామాల్లో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన ఎక్కువ. నల్లేరులో కాల్షియం, విటమిన్ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా అంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.