AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ ఒక దానిమ్మ పండు తినడం వలన ఏం జరుగుతుందో తెలుసా…? తప్పక తెలుసుకోండి..

సీజనల్‌ ఫ్రూట్స్‌ అన్ని కూడా ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు అందిస్తాయి. అందుకు అన్ని పండ్లను తప్పక తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కాలనుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరానికి రోగనిరోధక శక్తిని అందజేస్తాయి. ఇకపోతే, అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు దానిమ్మ.. దానిమ్మ పండ్లను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Feb 27, 2025 | 8:45 PM

Share
దానిమ్మపండులో యాంటీ ఇన్‌ప్లేమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దీని వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దానిమ్మలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక దానిమ్మ తింటే 83 కేలరీల శక్తి లభిస్తుంది. దానిమ్మలో కార్బోహైడ్రేడ్స్‌, షుగర్‌, ఫైబర్‌, ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మపండును రెగ్యులర్‌గా తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. దానిమ్మలో ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

1 / 5
దానిమ్మ తింటే మలబద్దకం, అజీర్తి కంట్రోల్ అవుతాయి. దానిమ్మలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్‌ అందిస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఉదయాన్నే దానిమ్మ తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. రెగ్యులర్‌గా దానిమ్మపండు తినడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వలన రక్తప్రవాహం మెరుగవుతుంది.

2 / 5
దానిమ్మ పండులో ఫ్లేవనాయిడ్లు మరియ పాలీఫినాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీని వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్‌ఫ్లేమేషన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడంలో దానిమ్మ పండు దోహదం చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో దానిమ్మ పండు ఎంతో సహాయం చేస్తుంది. దానిమ్మపండును రెగ్యులర్‌గా తినడం వలన రక్తప్రవాహం మెరుగవుతుంది. దీని వలన గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

3 / 5
Pomegranate

Pomegranate

4 / 5
 దానిమ్మ తింటే ఫ్రీ రాడికల్స్‌ తొలగుతాయి. చర్మం మెరుస్తుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. దానిమ్మ తింటే కణాల డ్యామేజీ తగ్గుతుంది. వాపు తగ్గుతుంది. దానిమ్మలో ఫాలీఫినాల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దానిమ్మ తింటే అల్జీమర్స్‌ సమస్య తగ్గుతుంది.

5 / 5
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్

ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు

మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే

వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?