AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Pepper: నల్లమిరియాలు.. రోజుకు ఒక్క గింజ తింటే చాలు.. శరీరంలో అద్భుతమైన మార్పులు ఖాయం..!

నల్ల మిరియాలు.. ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే ఒక మసాలా దినుసు. ఇందులో అపారమైన ఔషధ గుణాలు కలిగిన ఈ సుగంధ ద్రవ్యం డజన్ల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మిరియాలలో ఐరన్‌, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ సి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ రెండు మిరియాలను తినటం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం మేరకు నల్లమిరియాలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Mar 03, 2025 | 11:21 AM

Share
నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రెండు నల్ల మిరియాల గింజలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కీళ్ళు, అన్నవాహిక వాపు తగ్గుతుంది. నల్ల మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.

నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రెండు నల్ల మిరియాల గింజలు తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కీళ్ళు, అన్నవాహిక వాపు తగ్గుతుంది. నల్ల మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.

1 / 5
నల్ల మిరియాలు శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్‌తో కూడా పోరాడుతాయి. విటమిన్ సి ఉన్న మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జలుబు, దగ్గు, ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.  ఫైబర్ ఉన్న మిరియాలను తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం తగ్గుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

2 / 5
Black Pepper

Black Pepper

3 / 5
నల్లమిరియాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. డిప్రెషన్‌ను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నల్ల మిరియాలలోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.

4 / 5
బరువు తగ్గాలనుకునేవారు మిరియాలను తినవచ్చు. నల్ల మిరియాలు తినడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, తలపై ఫంగస్ నివారిస్తుంది. యాంటీ బాక్టీరియల్ గుణాలున్న మిరియాలు చర్మ ఆరోగ్యానికి మంచివి. మహిళల్లో సాధారణ సమస్య అయిన బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది.

5 / 5