AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Juice Benefits: యాపిల్ జ్యూస్ తాగితే.. ఆ శక్తిని అమాంతం పెంచుతుంది!

యాపిల్ ప్రతి రోజూ తింటే ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు. అంతే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పలు దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. యాపిల్‌లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ వంటి ఇతర పోషకాలు దొరుకుతాయి. అదే విధంగా యాపిల్ జ్యూస్‌లో కూడా ఈ పోషకాలన్నీ ఉంటాయి. కానీ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. యాపిల్ జ్యూస్‌తో కొన్ని రకాల సమస్యలను..

Chinni Enni
|

Updated on: Jan 20, 2024 | 7:08 PM

Share
యాపిల్ ప్రతి రోజూ తింటే ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు. అంతే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పలు దీర్ఘకాలిక సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. యాపిల్‌లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ వంటి ఇతర పోషకాలు దొరుకుతాయి.

1 / 5
అదే విధంగా యాపిల్ జ్యూస్‌లో కూడా ఈ పోషకాలన్నీ ఉంటాయి. కానీ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. యాపిల్ జ్యూస్‌తో కొన్ని రకాల సమస్యలను అదుపు చేయవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది.

2 / 5
చిన్న పిల్లలకు ఒక చెంచా యాపిల్ జ్యూస్ ఇస్తే.. విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ఒక్కోసారి గుండెల్లో మంట, పుల్లటి తేనుపులు, గ్యాస్, అజీర్తి, వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే.. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనె కలిపి తాగితే సరిపోతుంది.

3 / 5
యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మూత్రంలో మంట, కడుపులో మంట వంటి వాటి నుంచి కంట్రోల్ అవ్వొచ్చు. మెదడు వ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలతో బాధ పడేవా రు సైతం యాపిల్ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనాలు ఉన్నాయి.

4 / 5
కామెర్ల సమస్యతో బాధ పడేవారు యాపిల్ జ్యూస్ తాగడం వల్ల.. సమస్య అదుపులోకి వస్తుంది. కఫంతో బాధ పడేవారు సైతం ఈ జ్యూస్ తాగితే రిలీఫ్ నెస్ ఉంటుంది. అదే విధంగా యాపిల్ జ్యూస్ తాగితే.. లైంగిక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌

తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!

మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?

మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!

చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది

గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!

పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!

స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్