Black Raisins Water: ఈ నల్లటి పండు జుట్టు రాలే సమస్యకు దివ్యౌషధం.. ఇలా వాడితే అద్భుతమే..!

ఆధునిక జీవనశైలి వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, చాలా మంది అల్పాహారానికి ముందు డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవటం అలవాటుగా చేసుకుంటున్నారు. డ్రైఫ్రూట్స్‌లో నల్ల ఎండుద్రాక్షను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

|

Updated on: Sep 03, 2023 | 7:56 PM

ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జుట్టు రాలే సమస్యకు  ఇది దివ్యౌషధం. అలాగే ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధులను సులభంగా నయం చేస్తాయి.

1 / 5
ఎండు నల్ల ద్రాక్షలో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఫైబర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

2 / 5
ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు దీన్ని రోజూ తీసుకోవడం మరెన్నో ప్రయోజనాలున్నాయి.

3 / 5
నల్లని ఎండు ద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ద్రాక్షను రోజూ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

4 / 5
నల్ల ద్రాక్షలో విటమిన్ సి, ప్రోటీన్లు అధిక మొత్తంలో లభిస్తాయి. కాబట్టి దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5 / 5
Follow us
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం

సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??

తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??

రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో

గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!

150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌

ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?

నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌