నిమ్మనూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు చక్కటి కండిషనర్ల పని పనిచేస్తాయి. వివిధ హెయిర్ మాస్కుల తయారీలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. సింపుల్‌గా ఇంట్లోనే లెమన్ ఆయిల్ ని మనం వాడుకోవచ్చు. వారానికి రెండు సార్లు ఈ లెమన్ ఆయిల్ ని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.