సెప్టెంబర్ 27న దేవర వచ్చే వరకు పెద్ద సినిమాలేం లేవు. దాంతో కచ్చితంగా స్త్రీ 2 ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం ఖాయమైపోయింది.
ఇప్పటి వరకు హిందీలోనే 558 కోట్ల కలెక్షన్స్
హిందీలో 6 సినిమాలకు మాత్రమే 500 కోట్ల క్లబ్బులో చోటు
2017లో బాహుబలి 2తో తొలిసారి 500 కోట్లు
ఆ తర్వాత గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ ఎంట్రీ
550 కోట్లకు పైగా వసూలు చేసిన జవాన్, యానిమల్
తాజాగా ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్త్రీ 2
577 కోట్లతో హైయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డ్ సృష్టించిన జవాన్