Almond: ప్రతి రోజూ ఉదయం 3 బాదం పలుకులు తింటే జరిగేది ఇదే.. మర్చిపోకండే!

ప్రతిరోజూ ఉదయం బాదంపప్పు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని సాధారణంగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. నీటిలో నానబెట్టిన బాదం క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి..

Srilakshmi C

|

Updated on: Jun 21, 2024 | 12:47 PM

ప్రతిరోజూ ఉదయం బాదంపప్పు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని సాధారణంగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. నీటిలో నానబెట్టిన బాదం క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

1 / 5
మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి బాదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీర్ణ కదలికలలో చాలా సహాయపడుతుంది. బాదం కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2 / 5
అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాదం సహాయపడుతుంది. బాదంలోని మెగ్నీషియం ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. బాదం చర్మానికి తాజాగా ఉంచుతుంది.

3 / 5
 ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని పెంచుతాయి. దీంతో చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది. బాదం ఎముకలను బలపరుస్తుంది. బలమైన ఎముకలకు కాల్షియం, ఫాస్పరస్ అవసరం. ఇవి రెండు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి.

4 / 5
బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ప్రతిరోజూ బాదంపప్పును తప్పకుండా తీసుకోవాలి. బాదం తినడం వల్ల కొవ్వు పెరగదు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాదం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రోజూ తింటే రోగ నిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది.

5 / 5
Follow us
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..

పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!

ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్

పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS

ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..

జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!

అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు

శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్