Allu Sirish: దుబాయ్లో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ.. బన్నీతో సహా ఎవరెవరు వచ్చారంటే? ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నయనిక అనే అమ్మాయిని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. తాజాగా ఈ జంట దుబాయ్ లో తమ ఫ్రెండ్స్ కు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
