చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తాగారో అంతే సంగతులు
Sugarcane Juice: చలికాలం, ఎండకాలంలో రోడ్డు పక్కన చెరకు రసం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. తియ్యగా, చల్లగా ఉండే ఈ రసం తక్షణ శక్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు. యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ.. ఇది అందరికీ ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
