AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 2026లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా రూ.350 కోట్ల కలెక్షన్స్..

సాధారణంగా బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. గత సంవత్సరం "ధురంధర్" ఈ సంవత్సరం విడుదలైన ఏ ఇతర సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇటీవల విడుదలైన "బోర్డర్ 2" ఇప్పటికే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.190 కోట్లకు పైగా , ప్రపంచవ్యాప్తంగా రూ250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 4:27 PM

Share
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బోర్డర్ 2 సినిమా దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కానీ మీకు తెలుసా..2026లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా గురించి. ప్రస్తుతం ఆ మూవీ ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ మూవీ గురించి అసలు విషయాలు తెలుసుకుందామా.

1 / 5
 బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు..ఆ 400 కోట్ల మార్కును అధిగమించే దిశగా దూసుకుపోతోంది. మకర సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం "ది రాజా సాబ్," "పరాశక్తి," "వా వాథియార్," "భర్త మహాశయులకు విజ్ఞప్తి" వంటి చిత్రాలతో పోటీ పడింది.

2 / 5
మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు "మనం శంకర్ వరప్రసాద్ గారు" అని పేరు పెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన క్లాసిక్ కామెడీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం అభిమానులు, కుటుంబ ప్రేక్షకుల తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రారంభ రోజు నుండే మంచి వసూల్లు రాబట్టింది.

3 / 5
ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా, ఇది రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది, ఇది రూ.240 కోట్ల బ్రేక్-ఈవెన్ లక్ష్యాన్ని మించిపోయింది. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే, ఈ సినిమా ₹400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

4 / 5
ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి సహా 7 భాషలలో విడుదల కాబోతుంది.

5 / 5
Follow Us
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..

వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!

అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..

ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు

పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!

ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..

గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..

వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..