AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే ఈ పండు పర్ఫెక్ట్..!

అవకాడో చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ, దీనిలో ఉండే పోషకాలు ఇంక వేరే ఏ పండులో దొరకవు. అందుకే, ఈ పండు అంత విలువైనదిగా మారింది. ఇంకా చెప్పాలంటే వైద్యులు కూడా దీనిని తినమని చెబుతుంటారు. వీటి వలన మన శరీరానికి కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 04, 2026 | 5:05 PM

Share
మగవారిలో ఎంతో మంది  అవకాడోను ఎక్కువగా తింటారు. వీటిని తినడం వలన కొందరికి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. మరి, ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదో ఇక్కడ చూద్దాం..

1 / 5
మలబద్ధకం : జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు అవకాడోను తినకపోవడమే మంచిది. తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

2 / 5
మైగ్రేన్ తలనొప్పి:  మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు అవకాడోను దూరం పెట్టాలి. ఎందుకంటే వీటిలో ఉండే  'టైరమైన్'  తల నొప్పిని పెంచుతుంది.

3 / 5
బరువు పెరగడం : ఈ అవకాడోను తింటే బరువు ఈజీగా పెరుగుతారు. వారు మాత్రం అస్సలు తినొద్దు. సన్నగా ఉండే వాళ్ళు ఉంటే లావు అవుతారని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
అలెర్జీలు:  అవకాడో తిన్న తర్వాత దురదలు వస్తాయి ఇలాంటి వారు అస్సలు తినకండి. ఇంకా నోటి పుండ్లు కూడా వస్తాయి. 
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అలెర్జీలు: అవకాడో తిన్న తర్వాత దురదలు వస్తాయి ఇలాంటి వారు అస్సలు తినకండి. ఇంకా నోటి పుండ్లు కూడా వస్తాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
వాళ్లిద్దరికీ ఓ పందెం పెట్టా.. అందుకే ఇలా: శ్రేయస్ అయ్యర్

పనికిరాని విషయంపై గొడవ.. ఒకరి ప్రాణం బలి

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. వైరల్ అవుతున్న ఫొటోస్

చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి

రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా?ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా

నీరసాన్ని పోగొట్టి ఎనర్జీనిచ్చే మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్

మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి

ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే..

85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546 పరుగులు.. ఈ విధ్వంసం ఎన్నడూ చూడలే..?

అదృష్టం..ఈ రాశులవాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చినట్లే