Heart Health: గుప్పెడంత గుండె ఆరోగ్యం కోసం తప్పక తినాల్సిన 5 ఆహారాలు.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..?

Heart Health: ప్రస్తుత కాలంలో మానవాళిని వేధిస్తున్న ప్రధాన సమస్య గుండెపోటు. ఉదయం నవ్వుతూ ఉన్నవారు సాయంత్రానికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గుండెపోటు బారి నుంచి బయట పడేందుకు తినే ఆహారంలో కొన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడే పోషకాల్లో మెగ్నిషియం, పొటాషియం, ఫొలేట్, ఫైబర్‌తో పాటు ఒమెగా 3 కూడా ఎంతో అవసరం. అంటే ఒమెగా 3 లభించే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ పోషకం కోసం ఏయే ఆహాారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 

|

Updated on: Aug 24, 2023 | 8:10 AM

బ్లూబెర్రీస్‌: బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఇవి కూడా గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షించగలవు. అలాగే బ్లూబెర్రీస్ రక్తపోటును నియంత్రించి, గుండెపోటును నిరోధిస్తాయి.

1 / 5
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలు ఐరన్, మెగ్నీషియం, ఫైబర్‌కి కూడా మంచి మూలం. ఇంకా అవిసె గింజలకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి ఉన్నందున మీరు వీటిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

2 / 5
సోయాబీన్స్‌: సోయాబీన్స్‌లో ఒమేగా-3 మాత్రమే కాక ఫైబర్‌, ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఈ సోమాబీన్స్‌ను తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు.

3 / 5
వాల్‌నట్స్‌: వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మీ గుండె  పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.

4 / 5
చేపలు: చేపల్లో కూడా ఒమేగా-3 అధిక మొత్తంలో ఉంటుంది. చేపలను తినడం వల్ల శరీరానికి ఒమేగా 3 తో పాటు మెగ్నీషియం కూడా లభిస్తుంది. ఇది కండరాల పునరుత్పత్తికి ఉపయోగకరంగా ఉంటుంది.

5 / 5
Follow us
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..

రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!

వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..

కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..

వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ

క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!

చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం

ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు