Infinix 12 Gen Inbook X3: మరో కొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేసిన ఇన్‌ఫినిక్స్.. రూ.28 వేలకే సూపర్ స్లిమ్ ల్యాప్‌టాప్ మీ సొంతం
ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్ కూడా స్మార్ట్‌ఫోన్‌లా తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత వర్క్‌ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. కాబట్టి ల్యాప్‌టాప్ వినియోగం కూడా ఆ స్థాయిలోనే పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు కొత్త కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో రిలీజ్‌చేస్తున్నాయి. ఇదే బాటలో ప్రముఖ కంపెనీ అయిన ఇన్‌ఫినిక్స్ తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఇన్‌ఫినిక్స్ కంపెనీ సూపర్‌స్లిమ్ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ 12 జెన్ ఇన్‌బుక్ ఎక్స్ 3 పేరుతో లాంచ్ చేసిన ఈ ల్యాప్ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5