Best 5G Phones Under 20K: మార్కెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు.. కేవలం రూ. 20వేలలోపు ధరలోనే.. స్పెక్స్, ఫీచర్లు ఇవి..
స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో 5జీ ట్రెండ్ మార్కెట్ల్ పెరగడంతో అన్ని కంపెనీలు ఆ వేరియంట్లోనే ఫోన్లను తీసుకొస్తున్నాయి. మన దేశంలో వినియోగదారులకు ఫోన్ల ధర చాలా ప్రాధాన్యం. తక్కువ రేంజ్ లో అధికఫీచర్లు ఉండే ఫోన్లను ఇక్కడి ప్రజలు ఇష్టపడతారు. అందుకే కంపెనీలు కూడా లో లెవల్ నుంచి మిడ్ రేంజ్ ధరల్లో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. మీరు ఒకవేళ మంచి 5జీ ఫోన్ మిడ్ రేంజ్ లెవల్ అంటే రూ. 20,000 ధరలో కావాలనుకుంటుంటే ఈ స్టోరీ మీ కోసమే.దీనిలో బెస్ట్ 5జీ పోన్లు రూ. 20000లోపు ధరలోనే ఉండేవి లిస్ట్ చేశాం. రండి అవేంటో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




