AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cluster Beans: రోగాలను దూరం చేసే మ్యాజికల్ గోరు చిక్కుడు.. వద్దనకుండా తినండి!

కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. గోరు చిక్కుల్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు లభిస్తాయి. దీరోఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు గోరు చిక్కుడు తింటే కంట్రోఆ సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా మంది గోరు చిక్కుడు తినరు. కానీ ఈ ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తినడం మొదలు పెడతారు..

Chinni Enni
|

Updated on: Jan 29, 2025 | 5:40 PM

Share
గోరు చిక్కుళ్లు అంటే తెలిసే ఉంటుంది. కూరగాయల్లో ఇది కూడా ఒకటి. వీటితో చాలా రకాల రెసీపీలు తయారు చేయవచ్చు. కూరలు, ఫ్రైలు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. చాలా రుచిగా కూడా ఉంటాయి. కానీ చాలా మంది వీటిని తినేందుకు పెద్దగా ఇష్ట పడరు.

1 / 5
కానీ గోరు చిక్కుళ్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో వ్యాధుల్ని దూరం చేసే శక్తి వీటికి ఉంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా వీటిని ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. దీన్ని మ్యాజికల్ వెజిటేబుల్ అని కూడా పిలుస్తారు.

2 / 5
గోరు చిక్కుడులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సమస్యలతో బాధ పడేవారు తింటే గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు తింటే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది.

3 / 5
గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. రక్త పోటును అదుపులో ఉంచుతుంది. డయాబెటీస్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా సహాయ పడుతుంది. మధుమేహంతో ఉన్నవారు కూడా గోరు చిక్కుడు తినొచ్చు.

4 / 5
వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేవారు గోరు చిక్కుడును తమ డైట్‌లో యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. జీవ క్రియని కూడా మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్‌ కణాలు పెరగకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది. 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

వెయిల్ లాస్ అవ్వాలి అనుకునేవారు గోరు చిక్కుడును తమ డైట్‌లో యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. జీవ క్రియని కూడా మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్‌ కణాలు పెరగకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow Us
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకుంటాయో తెల్సా.?

వ్యాపారం స్టార్ట్ చేసేవారికి కేంద్రం నుంచి రూ.3 లక్షల లోన్

రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా కలకలం..ఖరీదైన అతిథిని చూసి

వేసవి వేడిలో పక్షులకు వరం.. విద్యార్థుల వినూత్న చర్య

అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..

మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్

శ్రీకాంత్ భార్య ఊహ మేనమామ తెలుగులో ఎంత పెద్ద నటుడో తెలుసా.. ?

కారు సీటే టాయిలెట్‌గా మారితే? సరికొత్త ఐడియా.. ఇక లాంగ్ ట్రిప్స్

ఫోటో చూస్తే మీ కళ్లు మోసం చేస్తాయ్.. అసలు పే..ద్ద కథ తెలిస్తే

అదృష్టాన్ని మార్చే రాగి ఉంగరం.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు..!