డ్రీమ్ క్యాచర్ ఇంట్లో ఉంటే మంచిదేనా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?

samatha

22 April 2026

pixels images

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తుంటారు.

వాస్తు శాస్త్రం

అయితే కొంత మంది వాస్తు పరంగా కలిసి రావాలి అని మనీ ప్లాంట్ ఇంటిలో నాటితే మరికొంత మంది డ్రీమ్ క్యాచర్ ఇంటిలో పెట్టుకుంటారు.

డ్రీమ్ క్యాచర్స్

ముఖ్యంగా ఇంటిలో డ్రీమ్ క్యాచర్ పెట్టుకోవడం వలన చెడు కలలు రావు అంటారు? కాగా ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

చెడు కలలు

డ్రీమ్ క్యాచర్లను ఇంటిలో ఈ శాన్యం లేదా నైరుతి మూలల్లో ఉంచడం వలన వాస్తు దోషాలు తొలిగిపోయి అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు.

ఈశాన్యం లేదా నైరుతీ

అదే విధంగా, డ్రీమ్ క్యాచర్ ఇంటిలో వేలాడదీయడం వలన ఇంటిలో ఉన్న ప్రతి కూల శక్తి తొలిగి పోయి, ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుందంట.

సానుకూల శక్తి

అదే విధంగా  డ్రీమ్ క్యాచర్ ఇంటిలో ఉండటం వలన ఇది చెడు కలలు రాకుండా చేస్తుందంట. మానసిక ప్రశాంతతను అందిస్తుందంట.

చెడు కలల నివారణ

డ్రీమ్ క్యాచర్లు చెడు కలలను వెబ్‌లో బంధించి మంచి కలలను ప్రోత్సహిస్తాయని ప్రముఖ జ్యోతిష్యులు గండూరి రాజశుక చెప్తున్నారు.

చెడు కలలను బంధించడం

అంతే కాకుండా చాలా దేశాల్లో ముఖ్యంగా ఐరోపా, ఇండియా, ఆసియా దేశల్లో ఈ నమ్మకం చాలా ఎక్కువగా ఉంది.

చాలా దేశాలలో దీనిపై నమ్మకం ఉంది