Eye Care: రోజూ కళ్లుకి కాటుక పెడుతున్నారా.. వన్ మినిట్.. ఇది ఒకసారి చదవండి!

అమ్మాయి అన్నాక.. బొట్టు, కాటుక, లిప్ స్టిక్ వంటివి కామన్. అందులోనూ ముఖ్యంగా కళ్లు అందాన్ని పెంచడంలో కాటుక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడంటే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు కానీ.. ఒకప్పటి తరం అయితే.. చిన్న వారి నుంచి ఓల్డ్ ఏజ్ లో ఉన్న వారు సైతం కాటుకను పెట్టుకునే వారు. అయితే కాటున ప్రతి రోజూ పెట్టు కోవడం వల్ల మంచిదని, కళ్లకు రక్షణ కల్పిస్తుందని పెద్దలు చెబుతూండేవారు. కానీ ఇప్పుడు కాటుక వల్ల సైడ్ ఎఫెక్ట్స్..

Chinni Enni

|

Updated on: Nov 13, 2023 | 10:28 PM

అమ్మాయి అన్నాక.. బొట్టు, కాటుక, లిప్ స్టిక్ వంటివి కామన్. అందులోనూ ముఖ్యంగా కళ్లు అందాన్ని పెంచడంలో కాటుక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడంటే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు కానీ.. ఒకప్పటి తరం అయితే.. చిన్న వారి నుంచి ఓల్డ్ ఏజ్ లో ఉన్న వారు సైతం కాటుకను పెట్టుకునే వారు.

1 / 5
అయితే కాటున ప్రతి రోజూ పెట్టు కోవడం వల్ల మంచిదని, కళ్లకు రక్షణ కల్పిస్తుందని పెద్దలు చెబుతూండేవారు. కానీ ఇప్పుడు కాటుక వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అంటున్నారు. మరి దీని వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కాటుక పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
కాటుక పెట్టుకునేటప్పుడు కాస్త అటూ ఇటూ అవుతుంది. దీంతో చాలా మంది నొక్కి కళ్ల కింద భాగాన్ని తుడుస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. దీని వల్ల కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా, సాఫ్ట్ గా ఉంటుంది.

3 / 5
రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా కాటుకను క్లీన్ చేసుకుని పడుకోవాలి లేదంటే.. కళ్ల చుట్టూ ఉండే చర్మంలో లోపలికి వెళ్లి పోతుంది. దీంతో కళ్లు అందంగా కనిపించవు. కాటుకలో జింక్, ఐరన్, లెడ్ ఆక్సైడ్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. వీటిని శుభ్రం చేయకపోతే.. డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది.

4 / 5
కళ్లకు ఉండే కాటుకను పెట్రోలియం జల్లీ (వాజెలీన్) లేదా రోజ్ వాటర్ తో అయినా కూడా శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాకుండా వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. రోజ్ వాటర్ తో కాటుకని క్లీన్ చేస్తే చర్మం పై మెరుపు కూడా వస్తుంది.

5 / 5
Follow us