Health: ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటుందా..? వామ్మో.. అసలు విషయం తెలిస్తే చెమటలు పట్టడం ఖాయం..

కొంచెం అలసటగా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. నలుగురు కలిసినా.. చాలామంది ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతారు.. పొద్దున్నే లేవగానే టీ, కాఫీ లేకుంటే రోజు మొదలుకాదని చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

|

Updated on: Nov 14, 2023 | 6:26 AM

కొంచెం అలసటగా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. నలుగురు కలిసినా.. చాలామంది ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతారు.. ఇలా.. పొద్దున్నే లేవగానే టీ, కాఫీ లేకుంటే రోజు మొదలుకాదని చెప్పేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం రెండూ ఆరోగ్యానికి హానికరం.

1 / 5
ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలో అనేక ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది. అంతే కాకుండా అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు కూడా ఎక్కువని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి టీ, కాఫీలు తాగే ముందు నీళ్లు తాగడం మంచిదని.. రిస్క్ కొంత వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

2 / 5
కాఫీ, టీకి ముందు నీరు త్రాగడం వల్ల పేగులలో ఒక పొర ఏర్పడుతుంది. అది టీ, కాఫీ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. అలాగే, బెడ్ టీ లేదా ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా హానికరం. ఇది కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది దంతాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది దంత క్షయానికి కూడా కారణం కావచ్చు.

3 / 5
మీరు ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగినప్పుడు, అందులోని కెఫిన్ కంటెంట్ శరీరంలో డీహైడ్రేషన్‌ను కలిగిస్తుంది, ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే టీ కాఫీ తాగే ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

4 / 5
మీకు టీ-కాఫీ తాగే అలవాటు ఉంటే దానికి 15 నిమిషాల ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ప్రక్రియ మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us