Cold Uses: జలుబు చేసిందా.. ఏం పర్వాలేదు.. మెదడుకు మేలే!

వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు జలుబు చేయడం సాధారణమైన విషయం. జలుబు చేయడం వల్ల తలనొప్పిగా ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ జలుబు చేయడం వల్ల మెదడుకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Jan 13, 2025 | 5:03 PM

వాతావరణంలో పరిస్థితులు మారినా, ఇంట్లో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తూ ఉంటాయి. జలుబు చేసిందంటే వారం, పది రోజుల దాకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జలుబు కారణంగా తలనొప్పి కూడా వస్తుంది.

1 / 5
కానీ ఈ జలుబు చేయడం ఆరోగ్యానికి మంచిదేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జలుబు చేయడం వల్ల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని అంటున్నారు. ఎలా అంటే.. జలుబు చేసినప్పుడు ఎటాక్ చేసే వైరస్‌ని.. శరీరం గుర్తు పెట్టుకుని.. మళ్లీ ఎటాక్ చేసినప్పుడు ప్రతిస్పందిస్తుంది.

2 / 5
జలుబు చేయడం మెదడుకు కూడా మంచిదని చెబుతున్నారు. సాధారణంగా జలుబు చేసినప్పుడు తలనొప్పిగా అనిపిస్తుంది. దీంతో కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇది మెదడకు కూడా రిలాక్స్‌ని కలిగిస్తుంది. బ్రెయిన్‌ని యాక్టీవ్ కూడా చేస్తుంది. దీంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది.

3 / 5
జలుబు మరీ ఎక్కువగా చేస్తే మాత్రం ఇబ్బంది. ఇంటి చిట్కాలతో ఈజీగా జలుబును తగ్గించుకోవచ్చు. పాలల్లో మిరియాలు వేసి మరిగించి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 5
అదే విధంగా ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది. నీటిలో కొద్దిగా పసుపు, మీరు ఉపయోగించే జెండూ బామ్ కొద్దిగా వేసి మిక్స్ చేసి.. దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టండి. ఇలా రెండు రోజులు చేస్తే.. జలుబు తగ్గిపోతుంది.

5 / 5
Follow us