కుంభ రాశి (Aquarius): ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా వేయబడింది. మార్చిలో అంగారకుడు, శుక్రుడు, బుధుడు, శని పరస్పర కలయిక కారణంగా విజయం సొంతమవుతుంది. ఏప్రిల్, మే నెలలో కుంభ రాశివారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక పెట్టుడులు ఫలిస్తాయి.