Health Tips: భోజనం తర్వాత కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..

అనారోగ్యకరమైన ఆహారం కడుపుపై​తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. చెడు ఆహారం కడుపుని పాడుచేయడంతోపాటు.. జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. ఈ విషయం మనకు తెలిసినప్పటికీ వాటిని నివారించడం చాలా కష్టంగా మారుతుంది.

Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2023 | 1:25 PM

అనారోగ్యకరమైన ఆహారం కడుపుపై​తక్షణ ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. చెడు ఆహారం కడుపుని పాడుచేయడంతోపాటు.. జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. ఈ విషయం మనకు తెలిసినప్పటికీ వాటిని నివారించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

1 / 7
మనం తీసుకునే ఆహారం వల్ల కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నింటిని తినడం ద్వారా కడుపు ఉబ్బరం, తదితర సమస్యల నుంచి బయటపడొచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎలా నయం చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

2 / 7
పెరుగు వినియోగం: పెరుగు కడుపుకు మేలు చేస్తుంది. పెరుగులో జీర్ణక్రియ లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా, పేగులను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. ఉబ్బరం ఉన్నపుడు జీలకర్ర పొడిని పెరుగులో కలిపి తింటే సమస్య తీరిపోతుంది.

3 / 7
 సోంపు నీరు: సోపు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే చాలామంది అన్నం తిన్న తర్వాత సొంపు గింజలను తింటారు. దీని పానీయం చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.

4 / 7
Gastric Problem

Gastric Problem

5 / 7
మజ్జిగ తాగండి: మజ్జిగ కడుపుకు చల్లదనాన్ని కలిగిస్తుంది. మజ్జిగలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, మంట ఉంటే మజ్జిగలో జీలకర్ర, నల్ల ఉప్పు వేసి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

6 / 7
అల్లం నీరు: అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. అల్లం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య దూరం అవుతుంది. అల్లం నీళ్లలో వేసి మరిగించి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

7 / 7
Follow us