Sweet Corn: స్వీట్ కార్న్ తో తియ్యని లాభాలెన్నో.. చలికాలంలో తింటే ఎన్నో బెనెఫిట్స్..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్స్, మినిరల్స్, పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే డైట్ ఫాలో అవ్వాలి. ప్రకృతిలో ఎన్నో రకాల అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి. వాటిలో స్వీట్ కార్న్ కూడా ఒకటి. చలికాలంలో స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. .

|

Updated on: Jan 08, 2023 | 11:45 AM

స్వీట్ కార్న్ ఒక హెల్తీ వెజిటేబుల్ అందుకే దీన్ని మైజ్ గ్రూప్ లో చేర్చారు. ఇది మెత్తగా మరియు రుచికరంగా ఉంటుంది. వీటిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు . ముఖ్యంగా సలాడ్స్ తయారుచేసుకుంటే అందులో కొన్ని స్వీట్ కార్న్ వేస్తే చాలా టేస్టీగా మరియు గ్రేట్ గా ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఆరోగ్యప్రయోజనాలు అనేకం ఉన్నాయి.

1 / 5
స్వీట్ కార్న్ యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే, ముందుగా ఇది హార్ట్ డిసీజ్ మరియు డయాబెటిస్, హైపర్ టెన్షన్ మొదలగు వాటికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువు పెరగడానికి చాలా మంచిది. కాబట్టి స్వీట్ కార్న్ ను టేస్టీ హెల్తీ స్నాక్ గా తీసుకోవచ్చు.

2 / 5
ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన వాటిలో స్వీట్ కార్న్ ఒకటి . మీ పిల్లలు అండ్ వెయిట్ లో ఉన్నప్పుడు, మీ రెగ్యులర్ డైట్ లో స్వీట్ కార్న్ ను తప్పని సరిగా చేర్చాలి. ఒక కప్పు స్వీట్ కార్న్ లో 342 క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, త్వరగా బరువు పెరగాలనుకొనే వారు స్వీట్ కార్న్ తినడం ప్రారంభించండి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3 / 5
స్వీట్ కార్న్ లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లో కొలెస్ట్రాల్ లెవల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండి యాంటియాక్సిడెంట్స్ డిఫరెంట్ టైప్స్ క్యాన్సర్ లను నిరోధిస్తుంది. ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది.

4 / 5
మొక్కజొన్నలో మన శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మరియు సెలీనియం వంటి మన శరీరంలోని అనేక జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగడతాయి. ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మరియు కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి. మరియు ఇందులో ఉండే మెగ్నీషియం నార్మల్ హార్ట్ రేట్ ను కలిగి ఉండేలా సహాయపడుతాయి.

5 / 5
Follow us
Latest Articles
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు..

భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి

పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!

ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!

ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?

డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..

ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..

గీతాంజలి మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఎలా ఉండేది.. ఎంతలా మారిపోయింది

అప్పుడు అతనితో నటించను అని తేల్చి చెప్పింది..