AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచతంత్రం.. ఈ ఐదు పదార్థాల గురించి తెలిస్తే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టినట్లే..

అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు. దీన్ని నివారించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాంటి పదార్థాలు ఎప్పుడూ ఆహారంలో చేర్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు ఆహారపు అలవాట్లు గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Shaik Madar Saheb
|

Updated on: Apr 24, 2024 | 5:12 PM

Share
అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు. దీన్ని నివారించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అలాంటి పదార్థాలు ఎప్పుడూ ఆహారంలో చేర్చుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు ఆహారపు అలవాట్లు గుండెపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారం తప్పుగా ఉంటే, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది అనేక గుండె సమస్యలకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు కారణమవుతుంది. అందువల్ల, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే వాటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. అల్పాహారంలో కొన్ని ఆహారాలను తింటే కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంతోపాటు.. ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

1 / 6
హోల్ గ్రెయిన్ శాండ్‌విచ్: అల్పాహారం కోసం హోల్ గ్రెయిన్ శాండ్‌విచ్ తినడం మంచి ఎంపికగా పరిగణిస్తారు. దీని కారణంగా, శరీరానికి అధిక ఫైబర్, తక్కువ కేలరీలు, విటమిన్లు వంటి అనేక పోషకాలు అందుతాయి. బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీని నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

2 / 6
బాదం పాలు: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

3 / 6
వేరుశెనగ: మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు వేరుశెనగలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు.

4 / 6
పెరుగుతో పండ్లు: ఉదయపు అల్పాహారంలో పెరుగును పండ్లతో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రోబయోటిక్స్ కు మంచి మూలం. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

5 / 6
ఓట్స్: ఓట్స్ గుండెకు మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఫైబర్ కు మంచి మూలంగా.. పరిగణిస్తారు. దీనిలో, కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థలో ఉన్న LDL కొలెస్ట్రాల్‌తో జతఅవుతుంది. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్ శరీరం నుండి సులభంగా బయటకు వస్తుంది.

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్