పెరుగుతో వీటిని కలిపి తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఆ సమస్యలు పక్కా..
వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పెరుగును మించిన సూపర్ ఫుడ్ మరొకటి లేదు. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే పెరుగు జీర్ణశక్తిని పెంచుతుంది.. శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే పెరుగును ఏ పదార్థంతో పడితే ఆ పదార్థంతో కలిపి తినడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 4 రకాల కూరగాయలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
