5 ఏళ్ల లోపు పిల్లలకు గుడ్లు మంచివేనా? డాక్టర్లు చెప్పిన కీలక విషయాలు

Prasanna Yadla

28 March 2026

Pic credit - Pixabay

పిల్లల ఆరోగ్యం కోసం తల్లి దండ్రులు గుడ్లును రోజూ పిల్లలకు తినిపిస్తారు. 

గుడ్లు మంచివేనా?

అయితే, ఇది వారి ఆరోగ్యానికి మంచిదా ? కాదా అని కొంచం కూడా ఆలోచించకుండా పెడుతుంటారు. 

పిల్లల ఆరోగ్యానికి గుడ్లు మంచివేనా?

దీని గురించి వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం

కీలక విషయాలను వెల్లడించారు

పిల్లల ఆరోగ్యానికి గుడ్లు మంచివే కానీ, మితంగా మాత్రమే  పెట్టాలని అంటున్నారు

మితంగా మాత్రమే  పెట్టాలని అంటున్నారు

గుడ్లలో పిల్లలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, డి, B12, ఐరన్ వంటివి ఉంటాయి

పిల్లలకు కావాల్సిన పోషకాలు

మతిమరుపు వంటి సమస్యలకు గుడ్లు చెక్ పెట్టి  మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది

మతిమరుపు

గుడ్లలో ఉండే ఖనిజాలు పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

NOTE