రైలులో ఫోన్ పోతే.. వెంటనే ఇలా చేయండి! మీ ఫోన్ మీకు దొరుకుతుంది!
రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే ఇక ఆందోళన చెందకండి. దక్షిణ రైల్వే, RPF సంయుక్తంగా రైల్ మదద్ యాప్, 139 ద్వారా కొత్త డిజిటల్ ఫిర్యాదు సేవను ప్రారంభించాయి. ప్రయాణంలోనే CEIR పోర్టల్‌లో ఫోన్ బ్లాక్ చేసి డేటా భద్రత కల్పిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
