AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారి ఈ బొమ్మిడాయి చేపల పులుసు ట్రై చేస్తే మర్చిపోలేరు

Bommidayi Fish Pulusu : బొమ్మిడాయి చేపలు ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రాలో ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు. ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 29, 2026 | 8:31 PM

Share
 ముందుగా బొమ్మిడాయి చేపలను తీసుకుని బాగా కడిగి  వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటిని పక్కన పెట్టాలి. ఇక ఇప్పుడు చింతపండును నీళ్లలో వేసుకుని నానబెట్టి రసం తీసుకోవాలి.

1 / 5
గ్యాస్ స్టవ్ వెలిగించి  నూదానిలో ఆయిల్అది  వేసి వేడయ్యాక  దానిలో ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు కలర్ వచ్చే వరకు వాటిని బాగా వే

2 / 5
ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పచ్చిమిర్చి వేసి వాటిని వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

3 / 5
ఆ తర్వాత రెండు టేబుల్  స్పూన్స్  కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి వాటిలో చింతపండు రసం కూడా  పోసి వాటిని మరిగించాలి.

4 / 5
చింత పండు పులుసు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు కూడా వేసి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివర్లో  కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి బొమ్మిడాయి చేపలను కిందకు దించుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
25 కోట్లు పోస్తే ఐరెన్ లెగ్‌లా మారాడు.. 7 కోట్లతో లక్కీ హ్యాండ్

శరీరంలో వేడిని తగ్గించి శక్తిని ఇచ్చే పాతకాలం నాటి పానీయం..

నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే చాలు ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌..!

మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి

నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!

కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..

శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత

ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు

రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..

ధోని, రోహిత్ ఎవర్రా.. తోపులను తొక్కిపడేయడానికే వచ్చా..