Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Dominar: అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లోకి బజాజ్ డోమినార్ అప్‌డేట్‌ వర్షన్.. రైడర్స్‌కు ఇక పండగే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్.. సరికొత్త ఫీచర్స్‌తో డోమినార్ 400, డోమినార్ 250 మోడళ్లను అప్‌డేట్స్‌ చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బజాజ్‌లో ఎక్కవగా టూరింగ్‌ పర్‌పస్‌గా వినియోగించే ఈ బైక్‌ను కంపెనీ ఇప్పుడు పూర్తి అధునాతన ఫీచర్స్‌తో అబ్‌డేట్‌ చేసింది. ఆ ఫీచర్స్‌ ఏంటో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Jul 06, 2025 | 6:06 PM

Share
ఈ డోమినర్‌ మోడల్‌లో మనరు రెండు వేరియంట్స్‌ అందుబాటులో ఉంటాయి. ఒకటి 250, మరోకటి 400, ఈ బైక్‌ను ఎక్కువగా లాంగ్‌ రైడ్స్‌ ఇష్టపడే వారు కొంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని బైక్‌లో కొత్తగా నాలుగు రైడింగ్ మోడ్స్‌ను తీసుకొచ్చింది కంపెనీ. ఇందులో రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మోడ్స్‌ను జత చేసింది. ఈ మోడ్స్ ద్వారా రైడర్ తన వాతావరణ పరిస్థితులు, రోడ్లకు అనుగుణంగా థ్రాటిల్ రెస్పాన్స్ మార్చుకోవచ్చు.

1 / 5
ఇక డోమినార్ 400 మోడల్‌ విషయానికి వస్తే ఇందులో 'రైడ్-బై-వైర్' టెక్నాలజీని కొత్తగా యాడ్‌ చేశారు. ఈ ఫీచర్‌ థ్రాటిల్ మనకు అనుకూలంగా మార్చుకునేందుకు యూజ్‌ అవుతుంది. అయితే డోమినార్ 250లో మాత్రం పాత పద్దతినే కొనసాగిస్తున్నారు. కానీ ఇందులో నాలుగు విభిన్న ఏబీఎస్ మోడ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు.

2 / 5
ఇక ఈ బైక్స్‌లో ఇదువరకు ఉన్న డిస్‌ప్లేను ఛేంజ్‌ చేసిన తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన NS400Zలో ఉపయోగించిన కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను డోమినార్‌లో అమర్చారు.  అంతే కాకుండా లాంగ్‌ రైడ్స్‌ టైమ్‌లో రైడర్లకు అలసట రాకుండా ఉండేందుకు సౌకర్యవంతమైన హ్యాండిల్‌ బార్లను బిగించారు. దీంతో పాటు టూరిస్ట్‌ రైడర్స్‌ కోసం ఫోన్‌లు పెట్టుకోవడానికి వీలుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ జీపీఎస్ మౌంట్‌ను తీసుకొచ్చారు.

3 / 5
అయితే వీటి ఇంజన్‌లలో మాత్రం బజాజ్ ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. డోమినార్ 250 మోడల్‌లో 248 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. డోమినార్ 400లో 373 సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించారు.

4 / 5
ఈ రెండు మోడల్స్‌ ధరల చూసుకుంటే పెద్దగా మార్పులు ఏమి చెసినట్టు కనిపించడం లేదు. కొత్త బజాజ్ డోమినార్ 250 ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 1.92 లక్షలు కాగా, డోమినార్ 400 ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 2.39 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

5 / 5