వినాయకుడి అన్నదానంలో 1000 మందికి సరిపడా సాంబార్ రైస్.. ఇలా చేస్తే రుచి అద్భుతమే!
ప్రస్తుతం ఎక్కడా చూసిన వినాయక అన్నదాన భోజనాలు జరుగుతున్నాయి. అయితే, మూడు నుంచి ఐదు రకాల కూరలు పక్కా ఉంటాయి. వాటిలో సాంబార్ రైస్ కూడా ఒకటి. వినాయకుడి అన్నదానంలో 1000 మందికి సరిపడా కొలతలతో ఇక్కడ తెలిసుకోవచ్చు. ఇలా చేస్తే రుచి అద్భుతం. ఇంకా అందరూ కూడా తినొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
