AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊర్లో వింత రూల్.. అక్కడ ఉండాలంటే.. శరీరంలో ఆ పార్ట్ తొలగించుకోవాల్సిందేనట..

ప్రపంచంలో మనిషికి ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది. అక్కడి పరిస్థితులు, ఆచారాలు, పద్ధతులు పాటిస్తూ ఎక్కడైనా బ్రతికేయవచ్చు.

ఊర్లో వింత రూల్.. అక్కడ ఉండాలంటే.. శరీరంలో ఆ పార్ట్ తొలగించుకోవాల్సిందేనట..
Villa Las Estrellas
Rajeev Rayala
|

Updated on: Jul 22, 2021 | 6:23 PM

Share

ప్రపంచంలో మనిషికి ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది. అక్కడి పరిస్థితులు, ఆచారాలు, పద్ధతులు పాటిస్తూ ఎక్కడైనా బ్రతికేయవచ్చు. అయితే కొని ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు, రకరకాల రూల్స్ ఉంటాయి. వాటి గురించి వింటేనే మనం షాక్ అయిపోతాం.. అంత విచిత్రమైన ఆచారాలు కూడా ఉంటాయి. సరిగ్గా అలాంటి రూలే ఈ గ్రామంలోనూ ఉంది. అయితే ఈ గ్రామంలో ఉన్న రూల్ కాస్త వింతగా ఉంటుంది. ఈ గ్రామంలో నివసించాలంటే శరీరంలో ఒక భాగం ఉండకూడదట.. బాడీలో ఆ పార్ట్ తొలగించుకుంటేనే ఆ గ్రామంలో నివసించడానికి అర్హులట.. పైగా ఆ పార్ట్ తొలిగించుకున్నట్టు సర్టిఫికెట్ చూపిస్తేనే అక్కడ ఉండనిస్తారట. అంటార్కిటిక్ లోని విల్లాలాస్ ఎస్టార్లెస్ అనే గ్రామంలో ఉంది ఈ వింత రూల్. ఇంతకు అక్కడ ఉండాలంటే తొలగించుకోవసిన పార్ట్ ఏంటంటే..

అంటార్కిటిక్ లోని విల్లాలాస్ ఎస్టార్లెస్ గ్రామంలో నివసించాలంటే మన శరీరంలో అపెండిక్స్ ను తొలగించుకోవాలట. అపెండిక్స్ తొలగించుకున్నట్టు సర్టిఫికెట్ చూపిస్తే ఆ గ్రామంలో నివసించడానికి మీరు అర్హులు. ఈ రూల్ పెట్టడానికి కారణం లేకపోలేదు.. ఆ ఊరిలో వైద్యసదుపాయాలు లేవట. ఈ గ్రామంలో మొత్తం 154 మందే నివసిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే సుమారు 1000 కిలోమీటర్లు వెళ్లాలంట. అపెండిసైటిస్ వస్తే ఆసుపత్రికి వెళ్ళేలోగా ప్రాణాలు కోల్పోతున్నారట. గతంలో ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారట దాంతో అపెండిక్స్ తొలగించుకోవాలనే రూల్ ను పెట్టుకున్నారట. 2018 నుంచి ఈ రూల్ ను పాటిస్తున్నారు అక్కడ ఉన్నవారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krishna District: చనిపోయిన పెంపుడు కుక్కకు కాంస్య విగ్రహం, ఐదేళ్లగా వర్థంతి కార్యక్రమాలు

Tesla in India: టెస్లా కారు వచ్చేస్తోంది..ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్లివచ్చేయొచ్చు .. ధర ఎంతంటే..

Green Oasis: నీటి చుక్కలేని ఏడాదిలోని కోటను బృందావనంగా మార్చిన ఈ టీచర్.. కొడుకుని పోగొట్టుకున్నా మొక్కల పెంపకమే అతని జీవితం

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!
నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!