Today in History: చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16.. ఎన్నో ఆసక్తికర సంఘటనలు.. మరుపురాని వ్యక్తుల చిరస్మరణీయమైన గుర్తులు..

సెప్టెంబర్ 16వ తేదీకి చరిత్రలో ఎంతో విశిష్టత వుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది.

Today in History: చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16.. ఎన్నో ఆసక్తికర సంఘటనలు.. మరుపురాని వ్యక్తుల చిరస్మరణీయమైన గుర్తులు..
Today In History
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 16, 2021 | 2:36 PM

సెప్టెంబర్ 16వ తేదీకి చరిత్రలో ఎంతో విశిష్టత వుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల జననం, మరెన్నో ఘటనలకు కారణమైంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16 న సంఘటనలు.. 

2016 – ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు.

జననాలు 

1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి  (మరణం.1928)

1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని  (మరణం.2004)

1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. (మరణం.2015)

1945 : భారత రాజకీయ నాయకుడు పి. చిదంబరం జననం.

1954 : సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి బైర్రాజు రామలింగరాజు జననం.

1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.

1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.

? మరణాలు ?

1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జననం 1858)

1932: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జననం 1857)

1987: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జననం 1937)

2012: సుత్తివేలు, తెలుగు హాస్య నటుడు. (జననం 1947)

2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, వామపక్షవాది. (జననం 1920)

2016: బొజ్జా తారకం,  పౌరహక్కుల నేత. (జననం 1939)

2019: కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జననం 1947)

పండుగలు , జాతీయ దినాలు 

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం)

ఇవికూడా చదవండి: Saidabad rape and murder: కీచకుడి మారువేశాలు.. ఇలా మనకు సమీపంలో ఉంటే గుర్తు పట్టండి.. జస్ట్ కాల్ చేయండి అంతే..

Gujarat New Cabinet: మంత్రివర్గ కొత్త కూర్పుపై ప్రధాని మోడీ, అమిత్‌షా మార్క్‌.. 27 మందితో గుజరాత్‌లో కొత్త కేబినెట్‌..