AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియల్ హీరో, రైలు కింద పడిపోబోయిన చిన్నారిని రక్షించిన రైల్వే ఉద్యోగి, ఎక్కడంటే?

ఒక్కోసారి రియల్ హీరోలు మన  కళ్ళ ముందే కనిపిస్తుంటారు. వారి సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలకు విలువ కట్టలేం.. ముంబై డివిజన్ లోని సెంట్రల్  రైల్వేలో పని చేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి (పాయింట్స్ మన్) విషయానికే వద్దాం..

రియల్ హీరో, రైలు కింద పడిపోబోయిన చిన్నారిని రక్షించిన రైల్వే ఉద్యోగి, ఎక్కడంటే?
Real Hero Pontsman Saves Child From Getting Crushed Under Train In Mumbai
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 19, 2021 | 7:02 PM

Share

ఒక్కోసారి రియల్ హీరోలు మన  కళ్ళ ముందే కనిపిస్తుంటారు. వారి సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలకు విలువ కట్టలేం.. ముంబై డివిజన్ లోని సెంట్రల్  రైల్వేలో పని చేసే మయూర్ షేక్ అనే ఉద్యోగి (పాయింట్స్ మన్) విషయానికే వద్దాం.. ఈ నెల 17 న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో జరిగింది ఓ ఘటన.. ఈ స్టేషన్ లో ఓ మహిళ  తన చిన్నారితో కలిసి ప్లాట్ ఫామ్ పై నడుస్తుండగా ఆ బాలుడు కాలు జారీ కింద రైల్వే ట్రాక్ పై పడిపోయాడు. అప్పటికే శరవేగంగా ఓ సబర్బన్ రైలు వస్తోంది. ఇది చూసిన మయూర్ షేక్ పరుగున పరుగున వచ్చి ఆ బాలుడిని ప్లాట్ ఫామ్ పైకి విసిరివేసినంత పని చేశాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిన్నారిని రక్షించాడు.  అతడు  ఏమాత్రం ఇలా సమయస్ఫూర్తి చూపకపోయినా ఆ చిన్నారి రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడే..  ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డాయింది. మయూర్ షేక్ ధైర్య సాహసాలను, డ్యూటీ పట్ల అతని అంకిత భావాన్ని రైల్వే శాఖ అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు.

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..