Viral Video: మెట్రోలో డ్యాన్స్‌తో హల్‌చల్‌ చేసిన బాలిక.. వీడియో చూసి నెటిజన్లు ఫిదా

ఇటీవలే హైదరాబాద్‌ మెట్రోలో ఓ యువతి డ్యాన్స్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

Viral Video: మెట్రోలో డ్యాన్స్‌తో హల్‌చల్‌ చేసిన బాలిక.. వీడియో చూసి నెటిజన్లు ఫిదా
Girl Dances In Delhi Metro
Follow us

|

Updated on: Sep 21, 2022 | 9:13 PM

Viral Video: ప్రస్తుతమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రజలు ట్రెండ్‌కి తగ్గట్టుగా వివిధ సోషల్ మీడియా ఛాలెంజ్‌లు చేస్తూ తమ వీడియోలను రికార్డ్ చేయడం ట్రెండ్‌గా మారింది. కొంతమంది ఆ పర్ఫెక్ట్ రీల్‌ను రికార్డ్ చేయడానికి కొన్ని సహాసాలు కూడా చేస్తుంటారు. ఎలాగైనా సరే రాత్రి రాత్రే.. ఫేమస్‌ అయిపోవాలన్న పిచ్చి ప్రతి ఒక్కరిలోనూ బాగా పెరిగిపోతుంది. రీల్స్‌, షార్ట్స్‌ వంటి వీడియోలు రికార్డ్‌ చేసి నెట్టింట్లో అప్‌లోడ్‌ చేయడం జనాలకు కామన్‌ అయిపోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోవటం మానేశారు.  ఇష్టారీతిన బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లోనూ వీడియోలు చీత్రికరిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌ మెట్రోలో ఓ యువతి డ్యాన్స్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

ఈ సారి ఢిల్లీ మెట్రోలో ఓ బాలిక చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్‌ వీడియోను తిన్లయ్‌ భూటియా ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. ఈ షార్ట్‌ క్లిప్‌లో తన ఫ్రెండ్‌ వీడియో రికార్డ్‌ చేస్తుండగా బాలిక మెట్రో లోపల డ్యాన్స్‌ చేస్తుండటం కనిపించింది. ఈ సన్నివేశం అంతటినీ మరో ప్రయాణీకుడు కెమెరాలో రికార్డు చేశారు.

ఇవి కూడా చదవండి

మీరు సరిగ్గానే చదివారు..కాన్ఫిడెన్స్‌ అంటే ఇదేనని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.  వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ