Rahul Gandhi: గరిట పట్టి స్వీట్‌ను తయారు చేసిన రాహుల్.. సోనియా, ప్రియాంకకు న్యూ ఇయర్ గిఫ్ట్
న్యూఇయర్ గిప్ట్ ఇచ్చారు. తన తల్లి సోనియాగాంధీ , చెల్లి ప్రియాంకాగాంధీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. స్వయంగా స్వీట్ తయారు చేసి కుటుంబసభ్యులకు , పార్టీ ముఖ్య నేతలకు బహుమతిగా పంపారు. సోనియా నివాసంలో మిఠాయిని తయారు చేశారు చేశారు రాహుల్‌గాంధీ.

రాజకీయాలతో బిజిబిజీగా గడిపే రాహుల్ గరిటపట్టాడు. తల్లి సోనియా, సోదరి ప్రియాంకు ఇష్టమైన స్వీట్‌ను ఓపికగా తయారు చేశాడు. న్యూఇయర్ గిప్ట్ ఇచ్చారు. తన తల్లి సోనియాగాంధీ , చెల్లి ప్రియాంకాగాంధీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. స్వయంగా స్వీట్ తయారు చేసి కుటుంబసభ్యులకు , పార్టీ ముఖ్య నేతలకు బహుమతిగా పంపారు. సోనియా నివాసంలో మిఠాయిని తయారు చేశారు చేశారు రాహుల్‌గాంధీ.
రాహుల్ స్వీట్ తయారు చేస్తుంటే సోనియాగాంధీ పక్కనే ఉన్నారు. స్వీట్ తయారు చేసే విధానాన్ని జాగ్రత్తగా గమనించారు. తన కొడుకుకు తగిన సూచనలు కూడా ఇచ్చారు సోనియాగాంధీ. నువ్వెందుకు స్వీట్ తయారు చేస్తావు.. నీకు చాలా పనులు ఉన్నాయని కదా అని వారించినప్పటికి రాహుల్ వినలేదని ,తన కోసం పట్టుదలతో స్వీట్ తయారు చేశాడని తెలిపారు సోనియాగాంధీ. తన నివాసం లోపి పళ్లతో ఈ స్పెషల్ స్వీట్‌ను చాలా ఓపిగ్గా తయారు చేశారు రాహుల్‌గాంధీ. వాస్తవానికి ఈ స్వీట్ అంటే సోదరి ప్రియాంకకు చాలా ఇష్టమని తెలిపాడు.
కిచెన్‌లో రాహుల్‌గాంధీ కుక్‌గా మారడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్వీట్స్ తయారు చేయడం తనకు చాలా ఇష్టమని తెలిపాడు రాహుల్‌గాంధీ. గతంలో చాక్‌లెట్లను తయారు చేసిన అనుభవం రాహుల్‌గాంధీకి ఉంది. ఇప్పుడు స్వీట్ తయారు చేయడం హైలైట్‌గా నిలిచింది. రాజకీయాలతో బిజిబిజీగా గడిపే రాహుల్ వంటింట్లో కనిపించండం ఆపై స్వీట్ తయారు చేయడం ఆసక్తిరేపింది. రాహుల్ స్వీట్ తయారు చేయడంతో ఆయన అభిమానులు కృషి అయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..