AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుధామూర్తికి పద్మభూషణ్‌ రావడంపై స్పందించిన యూకే ప్రధాని.. గర్వించదగ్గ రోజు అంటూ అత్తపై అల్లుడు ప్రశంసలు.

ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విద్యావేత్త, రచయితతో పాటు గొప్ప మానవతామూర్తిగా ఆమె పేరు సంపాదించుకున్నారు. సామాజిక సేవ, దాదృత్వ కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న...

సుధామూర్తికి పద్మభూషణ్‌ రావడంపై స్పందించిన యూకే ప్రధాని.. గర్వించదగ్గ రోజు అంటూ అత్తపై అల్లుడు ప్రశంసలు.
Rishi Sunak
Narender Vaitla
|

Updated on: Apr 07, 2023 | 4:28 PM

Share

ఇన్ఫోసిస్‌ కో-ఫౌండర్‌ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విద్యావేత్త, రచయితతో పాటు గొప్ప మానవతామూర్తిగా ఆమె పేరు సంపాదించుకున్నారు. సామాజిక సేవ, దాదృత్వ కార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుధామూర్తికి భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్‌ వరించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఆమె పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి సుధామూర్తి కూతురు అక్షతామూర్తి సైతం హాజరయ్యారు. తల్లికి పద్మహూషణ్‌ రావడంపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ‘రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషణ్‌ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వపడ్డాను. సమాజం కోసం ఆమె చేసిన సేవకు ఈ పురస్కారాన్ని పొందారు. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. గుర్తింపు కోసం ఆమె ఎప్పుడూ చూడరు. కానీ, నిన్న పొందిన గుర్తింపు గొప్ప అనుభూతినిచ్చింది’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఈ పోస్ట్‌ పోస్ట్‌పై సుధామూర్తి అల్లుడు, యూకే ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. భార్య అక్షతామూర్తి చేసిన పోస్టుకు.. ‘గర్వించదగ్గ రోజు’అంటూ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ పోస్టు నెట్టంట వైరల్‌ అవుతోంది. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, అక్షతా మూర్తి ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. గతేడాది రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన విషయ తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
తెగిపోయిన చెవిని కాలికి అమర్చి, తిరిగి తలకు అతికించిన వైద్యులు
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
న్యూ ఇయర్ వేళ ప్రజలపై మరో భారం.. పెరగనున్న ఆ ధరలు..!
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..