Big News Big Debate: బొగ్గు.. రాజకీయ అగ్గి.! సింగరేణి గనుల సాక్షిగా పార్టీల మాటల మంటలు.. సవాళ్ల యుద్ధం..
బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాజుకున్న రాజకీయ అలజడి కొనసాగుతుండగానే.. ప్రధాన పార్టీల మధ్య సింగరేణి యుద్ధం మొదలైంది. ప్రభుత్వ సంస్థను కాదని..
బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాజుకున్న రాజకీయ అలజడి కొనసాగుతుండగానే.. ప్రధాన పార్టీల మధ్య సింగరేణి యుద్ధం మొదలైంది. ప్రభుత్వ సంస్థను కాదని… తెలంగాణలో బొగ్గు గనులు ప్రైవేటుకు కట్టబెడుతూ దగా చేస్తున్నారని కేంద్రంపై బీఆర్‌ఎస్ ఆరోపిస్తే.. మెజార్టీ వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే కంపెనీని నిర్విర్యం చేస్తుందని కౌంటర్ ఎటాక్ చేసింది బీజేపీ. ప్రధాని టూరు సందర్భంగా బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగిస్తుంటే.. బొగ్గు గనులపై బహిరంగ చర్చకు దమ్ముందా అంటూ ఈటల సవాల్ చేశారు. ఇద్దరి మధ్య ఉత్తుత్తి సవాళ్ల డ్రామానే అంటున్న కాంగ్రెస్.. తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ…ఏం చర్యలు తీసుకుందో ప్రధాని స్వయంగా చెప్పాలంటూ బహిరంగ లేఖ రాసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

