ఘోర ప్రమాదాలు.. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ… మరోవైపు బస్సు బోల్తా..

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ కొనగా.. మరోవైపు ఓ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టింది.

ఘోర ప్రమాదాలు.. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ... మరోవైపు బస్సు బోల్తా..
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2020 | 1:02 PM

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు రెండు కార్గో రైళ్లు ఢీ కొనగా.. మరోవైపు ఓ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టింది. సింగ్రౌలీ ప్రాంతంలో.. బొగ్గును మోసుకెళ్తున్న రెండు కార్గో రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో లోకోపైలట్‌‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్‌టీపీసీ రెస్యూ టీం రంగంలోకి దిగింది. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కూడా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. క్ష తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే మరోవైపు షాహదోల్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు రెవా దగ్గర మలుపు తిరుగుతుండగా.. అదుపుతప్పి లోకలో పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..