Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమల దర్శనం మార్గం మార్పు..

ప్రస్తుతం, పవిత్ర మెట్లను ఎక్కే భక్తులను ఒక వంతెన వద్దకు మళ్లిస్తారు. అక్కడ వారు దర్శనం కోసం మరొక వైపుకు వెళ్లే ముందు క్యూలో వేచి ఉంటారు. ఈ సెటప్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కేవలం ఐదు సెకన్లు మాత్రమే కలుగుతుంది. శబరిమల సందర్శించే లక్షలాది మంది భక్తులలో దాదాపు 80 శాతం మందికి సంతృప్తికరమైన అనుభవం లభించదు అని ప్రశాంత్ వివరించారు.

Sabarimala
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2025 | 11:01 AM

శబరిమల అయ్యప్ప భక్తులకు గొప్ప శుభవార్త.. ఆలయంలో దర్శనం కోసం మార్గాన్ని మార్చాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) నిర్ణయించింది. దీని ద్వారా భక్తులు సన్నిధానం వద్ద పవిత్రమైన 18 మెట్లను నేరుగానే ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. మార్చి 15 నుండి నెలవారీ పూజ సమయంలో ఈ మార్పు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. 12 రోజుల విషు పూజల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా అమలు చేయనున్నట్టుగా టిడిబి అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే, తదుపరి మండలం-మకరవిళక్కు సీజన్‌లో ఈ మార్పు శాశ్వతంగా అమలు చేయబడుతుందని ప్రశాంత్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప ప్రసాదాల ధరలను కూడా పెంచబోతున్నట్లు తెలిపారు. నేరుగా 18 మెట్లను ఎక్కడానికి అవకాశం కల్పించడం వల్ల భక్తులు దాదాపు 20-25 సెకండ్లపాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు.

ప్రస్తుతం, పవిత్ర మెట్లను ఎక్కే భక్తులను ఒక వంతెన వద్దకు మళ్లిస్తారు. అక్కడ వారు దర్శనం కోసం మరొక వైపుకు వెళ్లే ముందు క్యూలో వేచి ఉంటారు. ఈ సెటప్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కేవలం ఐదు సెకన్లు మాత్రమే కలుగుతుంది. శబరిమల సందర్శించే లక్షలాది మంది భక్తులలో దాదాపు 80 శాతం మందికి సంతృప్తికరమైన అనుభవం లభించదు అని ప్రశాంత్ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పబ్లిసిటీ స్టంట్ కాదు నిజంగానే తగిలింది..

ఈ 10 సాఫ్ట్ స్కిల్స్ మీలో లేకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు..

మరో 10 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌.. సీఎం ప్రకటన

మార్షల్ ఆర్ట్స్ గురువు హుస్సేనీ మృతి ప్రియ శిష్యుడిని ఏమి కోరారంట

రైలులో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

నాని 'కోర్టు'కు ఊహించని రెస్పాన్స్..దూసుకుపోతున్న మరో తెలుగు మువీ

కట్ చేయకుండానే పుచ్చకాయ క్వాలిటీని కనిపెట్టేయండి.. ఇదుగో టిప్స్

దుల్కర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ..

మార్చి29 ఆకాశంలో అద్భుతం సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ వీక్షించవచ్చంట

అయ్యో ఎంతఘోరం! సమ్మక్క సారక్క జాతరకెళ్లి మిస్సై.. చివరకు

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?

హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!