Red Banana Health Benefits: ఈ పండు రోజుకొకటి తింటే చాలు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు..
అరటి పండ్లను పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. ఎందుకంటే.. సీజన్‌తో సంబంధం లేకుండా.. అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది ఈ పండు. అరటి పండును అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది ఎనర్జీ బూస్టర్ ఫుడ్. ఇలాంటి అరటి పండులో ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ రకాలు ఉన్నాయి. పసుపు పచ్చవి, చక్కెరకేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కెర కేళీ వంటి కొన్ని రకాలు మనం తరచూ చూస్తుంటాం. మార్కెట్లో ఎర్రటి అరటిపండ్లు కూడా కనిపిస్తుంటాయి. ఎర్రగా నిగనిగలాడుతూ.. ఆకర్షణీయంగా కనిపించే ఈ అరటిపండులో పోషకాలూ మెండుగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్ర అరటిపండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5