Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raw Garlic: ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమిలితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు.. ప్రాణాంతక వ్యాధులకు దివ్యౌషధం..!

వెల్లుల్లి వంటకు రుచి పెంచే సాధారణ మసాలా మాత్రమే కాదు. ఇది భోజనానికి రుచితో పాటు.. మంచి ఆరోగ్యాన్ని పెంచే పవర్‌ఫుల్ పదార్థం. వెల్లుల్లిలోని శక్తివంతమైన పోషకాలు అనేక అనారోగ్య సమస్యలు దరిచేరకుండా నివారిస్తాయి. వెల్లుల్లిని వంటల్లో వాడటం కన్నా పచ్చిగా తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసుకోండి...

Jyothi Gadda

|

Updated on: Mar 11, 2025 | 6:46 AM

అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపోజిషన్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లిని వేసవిలో తినడం అంత మంచిది కాదని అంటున్నారు.. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ వేసవిలో దీన్ని అతిగా తినకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

1 / 5
ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటూ, చెడు కొలస్ట్రాల్ దూరమవుతుంది. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అజీర్ణ సమస్యలను తొలగించడంలో పచ్చి వెల్లుల్లి బాగా పని చేస్తుంది.

2 / 5
వెల్లుల్లి మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కూడా సాయం చేస్తుంది. వెల్లుల్లిని క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. ఇది శరీరం నుండి వైరస్‌లను తొలగించడానికి సహాయపడుతుంది.

3 / 5
వెల్లుల్లి శోథ నిరోధకంగా పనిచేస్తుంది. మీ కీళ్ళు లేదా కండరాలలో నొప్పి, వాపు ఉంటే, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 వెల్లుల్లి రెబ్బలు తినండి. వెల్లుల్లి చాలా శక్తివంతమైనది, ఇది మధుమేహం, నిరాశ, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.

4 / 5
వెల్లుల్లి ధమనులు, రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ ఎర్ర రక్త కణాల ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుతుంది. దీనివల్ల మన రక్త నాళాలు వ్యాకోచించి, రక్తపోటును నియంత్రించడం సులభం అవుతుంది. వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడం ద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తాయి.

5 / 5
Follow us
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్

స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..

ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్..కోపంతో మొగుడిని కొరికేసింది..

ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?

హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

Viral News: ఆ ఊరికెళితే బట్టతల గ్యారంటీ...

పార్లమెంట్‌లో ఛావా స్పెషల్ షో! హాజరుకానున్న ప్రధాని మోడీ!

హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన లక్నో రూ. 9.75 కోట్ల ప్లేయర్?