AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైగ‌ర్ ష్రాఫ్ ఎత్తుడికి బిత్తరపోయిన దిశాపటాని

ప్రియుడు ఓ రేంజ్ లో బరువులు ఎత్తుతుంటే ఊపిరి సలుపలేదు ప్రియురాలికి. బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్, బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని పీకల్లోతు లవ్లో ఉన్నారన్నది వేరే సంగతి.

టైగ‌ర్ ష్రాఫ్ ఎత్తుడికి బిత్తరపోయిన దిశాపటాని
Anil kumar poka
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 3:01 PM

Share

ప్రియుడు ఓ రేంజ్ లో బరువులు ఎత్తుతుంటే ఊపిరి సలుపలేదు ప్రియురాలికి. బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్, బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని పీకల్లోతు లవ్లో ఉన్నారన్నది వేరే సంగతి. ప్రస్తుతానికి అయితే.. టైగర్ తన జిమ్ లో భారీ వ‌ర్క‌వుట్లు చేస్తున్నాడు. షూటింగ్ కు రెడీ అవ్వడంలో భాగంగా భారీ బరువులు ఎత్తుతున్నాడు. ఆ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు ష్రాఫ్. దీనికి బాలీవుడ్ న‌టి దిశా ప‌టానీ అవాక్కైపోయింది. అత‌ని ప్ర‌తిభ‌ను ప్ర‌శంసిస్తూ చ‌ప్ప‌ట్లు కొడుతున్న ఎమోజీల‌ను ఉంచి తన మద్దతు తెలిపింది. ‘ఇంత‌కీ టైగ‌ర్ ఎన్ని కిలోల బ‌రువు ఎత్తార‌నుకుంటున్నారు..? యాభ‌య్యో, వందో కిలోలో కాదు, ఏకంగా 220 కిలోలు’. అంటూ కామెంట్ పెట్టిందీ బ్యూటీ.

ఇదిలాఉంటే, ఫిట్‌నెస్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఈ కండలవీరుడి మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఆయ‌న ప్ర‌స్తుతం “హీరో పంతి 2” చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత హాలీవుడ్ హీరో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాంబో’ రీమేక్‌ కూడా చేయబోతున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ ఇప్పటికే సెట్లోకి వెళ్లాల్సి ఉండగా, కరోనా ప్రభావంతో 2021 చివ‌ర్లో సెట్స్ మీద‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?