Wipro: ఫ్రెషర్లకు భారీ షాకిచ్చిన విప్రో.. హాఫ్‌ ప్యాకేజీ కట్‌..!.. మండిపడుతున్న ఐటీ సంఘం..

టెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా.. విప్రో టెక్నాలజీస్...

Wipro: ఫ్రెషర్లకు భారీ షాకిచ్చిన విప్రో.. హాఫ్‌ ప్యాకేజీ కట్‌..!.. మండిపడుతున్న ఐటీ సంఘం..
Wipro Acquires Nirapara
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 22, 2023 | 8:13 AM

టెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా.. విప్రో టెక్నాలజీస్ కూడా అదే బాట పట్టింది. అయితే, విప్రో కాస్త ఆలోచించి, ఉద్యోగులను తొలగించకుండా వారి వేతనంలో కోత విధించింది. 2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలుత 6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. అయితే గతంలో ప్రకటించినట్టు కాకుండా ఆ ప్యాకేజీని తగ్గించింది. మూడున్నర లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తామంటూ వారికి ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తమ వ్యాపార అవసరాలకు తగినట్టుగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నట్టు ఆ మెయిల్‌లో విప్రో పేర్కొంది.

అంతే కాకుండా ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని కోరింది. దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని వెల్లడించింది. శిక్షణ సమయంలోనే పనితీరు సరిగా లేదంటూ 425 మందిని ఇటీవల విప్రో తొలగించింది. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వేతన కోతతో షాకిచ్చింది. కాగా.. ధుల్లోకి వచ్చే ఫ్రెషర్స్ సగం జీతానికే పనిచేయాలనే టెక్ దిగ్గజం విప్రో నిర్ణయాన్ని ఐటీ సంఘం తప్పుబట్టింది. ఇది అన్యాయమని, ఆమోదించదగ్గ చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

జీతాలను సగానికి తగ్గించుకోవాలనడం సరైంది కాదు. ఆర్థిక కష్టాన్ని ఉద్యోగులపై మోపడం అనైతికం. సంస్థ, ఉద్యోగులతో యూనియన్ చర్చలు నిర్వహించాలి. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, టెక్ కంపెనీల్లో నెలకొన్న సవాళ్లను ప్రతిబింబించేలా విప్రో నిర్ణయం ఉంది.

ఇవి కూడా చదవండి

     – హర్‌పీత్ సింగ్, మనీ నైట్స్ అధ్యక్షుడు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి కారణమేంటి..? అసలేం జరిగింది..

ఆ మాత్రం ఆగలేవా ఎంటి..! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..

నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్

ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త

శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు

ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు

రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..