AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daughter killed Mother: తల్లిని చంపి ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కిన కూతురు, నెలల పాటు బ్యాగులోనే తల్లి మృతదేహం

మహారాష్ట్రలోని ముంబాయిలో దారుణం వెలుగుచూసింది. తల్లినే తన కూతురు హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది.

Daughter killed Mother: తల్లిని చంపి ప్లాస్టిక్ బ్యాగ్ లో కుక్కిన కూతురు, నెలల పాటు బ్యాగులోనే తల్లి మృతదేహం
Death
Aravind B
|

Updated on: Mar 15, 2023 | 10:13 AM

Share

మహారాష్ట్రలోని ముంబాయిలో దారుణం వెలుగుచూసింది. తల్లినే తన కూతురు హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. ముంబాయిలోని లాల్ బహుగ్ ప్రాంతంలో ఆ తల్లికూతుర్లు ఉండేవారు. అయితే ఓ రోజు 21 ఏళ్ల కూతురు తన తల్లినే చంపాలని అనుకుంది. అనుకున్నట్లుగానే హత్య చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ తన తల్లి మృతదేహాన్ని కుక్కింది. ఒకరోజు కాదు వారం కాదు ఏకంగా కొన్ని నెలల పాటు ఆ బ్యాగులోనే తన తల్లి మృతదేహాన్ని ఉంచింది ఆ కూతురు. మంగళవారం రోజున ఆ మృతురాలి సోదరుడు, అల్లుడు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ తల్లికూతుర్లు ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్లి అక్కడ వెతికారు. ఇంతలోనే వాళ్లకి ఓ బ్యాగు కనిపించింది. విప్పి చూస్తే కూళ్లిపోయిన ఆ తల్లి మృతదేహం కనిపించింది.

వెంటనే ఆ తల్లి కూతుర్ని పోలీసులు అరెస్టు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ప్రస్తుతం ఆ తల్లి కూతుర్ని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆ కూతురు తన తల్లిని ఎందుకు చంపింది. ఆ తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లో కొన్ని నెలల పాటు ఎందుకు ఉంచిది అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న హత్యలు గమనిస్తే చాలా సంఘటనల్లో హత్య చేయబడ్డ వారి మృతదేహాలు నిందితుల ఇళ్లలోనే దొరుకుతున్నాయి. ఇటీవల దిల్లీలోని శ్రద్దా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటం కలవరపెడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు