బీ అలెర్ట్: శ్రీలంక తర్వాత తమిళనాడునే టార్గెట్..!

తమిళనాడులో ఉగ్ర కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీలంక దాడుల తర్వాత ఈ ప్రచారం పెరగడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమిళనాడుపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా కోయంబత్తూరులో ఉగ్రదాడులు జరిగే కుట్రకు ఛాన్స్‌ ఉందని ఐబీకి సమాచారం అందడంతో.. కేంద్ర, రాష్ర్ట సెక్యూరిటీ సంస్థలు అలర్ట్‌ అయ్యాయి. ఆరు ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు సిద్ధమయినట్టు తెలుస్తోంది. శ్రీలంకలో దాడులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు కోయంబత్తూరుకు మకాం మార్చారని ఇంటెలిజన్స్‌ వర్గాలకు సమాచారం అందింఇది. దీంతో […]

బీ అలెర్ట్: శ్రీలంక తర్వాత తమిళనాడునే టార్గెట్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 23, 2019 | 2:53 PM

తమిళనాడులో ఉగ్ర కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీలంక దాడుల తర్వాత ఈ ప్రచారం పెరగడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమిళనాడుపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా కోయంబత్తూరులో ఉగ్రదాడులు జరిగే కుట్రకు ఛాన్స్‌ ఉందని ఐబీకి సమాచారం అందడంతో.. కేంద్ర, రాష్ర్ట సెక్యూరిటీ సంస్థలు అలర్ట్‌ అయ్యాయి. ఆరు ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు సిద్ధమయినట్టు తెలుస్తోంది. శ్రీలంకలో దాడులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు కోయంబత్తూరుకు మకాం మార్చారని ఇంటెలిజన్స్‌ వర్గాలకు సమాచారం అందింఇది. దీంతో కోయంబత్తూరు పరిసర జిల్లాలతో పాటు, ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.

Terror alert: in Tamil Nadu after 6 terrorists enter through Sri Lanka