AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకల స్కెచ్..! ఎన్‌ఐఏ అలర్ట్..

దేశంలో ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారా..? సైలెంట్‌గా తమ పని కానిస్తున్నారా..? భారీ ప్రాణ నష్టం తప్పదా..? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. దీంతో.. అలర్ట్ అయిన జాతీయ దర్యాప్తు సంస్థలు గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు భారీగా అరెస్టులు చేస్తున్నారు. తేని, మధురై, పెరంబలూరు, తిరునల్వేలి, రామనాథపురంకు చెందిన 14 మందిని అరెస్ట్ చేశారు. అన్జారుల్లా అనే […]

దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకల స్కెచ్..! ఎన్‌ఐఏ అలర్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2019 | 10:52 AM

Share

దేశంలో ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారా..? సైలెంట్‌గా తమ పని కానిస్తున్నారా..? భారీ ప్రాణ నష్టం తప్పదా..? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. దీంతో.. అలర్ట్ అయిన జాతీయ దర్యాప్తు సంస్థలు గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.

తమిళనాడు వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు భారీగా అరెస్టులు చేస్తున్నారు. తేని, మధురై, పెరంబలూరు, తిరునల్వేలి, రామనాథపురంకు చెందిన 14 మందిని అరెస్ట్ చేశారు. అన్జారుల్లా అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలు, ఆ సంస్థకు నిధుల సమీకరణలు, ఇతర తీవ్రవాద కార్యకలాపాలతో వారందరికీ లింక్ వున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ 14 మందిని జులై 25 వరకు రిమాండ్‌లో వుంచి విచారించనున్నట్లు సమాచారం. కాగా.. నిన్నకూడా నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..